ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల వసూళ్లపై తక్షణం స్పందించండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

 


ప్రైవేట్ స్కూల్స్ లో అధిక  ఫీజుల వసూళ్లపై  తక్షణం స్పందించండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు


నల్గొండ: ప్రైవేట్ స్కూల్స్ లో అధిక  ఫీజుల వసూళ్లపై  తక్షణం స్పందించండిని కోరుతూ జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినట్లు  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ వారు అధిక ఫీజు లు  వసూలు చేస్తు పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేనట్లయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  దుబ్బాక సాయి,  మేకల అనిల్ కుమార్,  లింగస్వామి, బైరు సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్