పూర్తి అయిన నల్గొండ MLC మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
MLC కౌంటింగ్....
నల్గొండ..
పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు......
TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్లు....1,10,840........
మల్లన్న...83,290.....
కోదండరాం.....70,072...
బీజేపీ....39,107.....
తన సమీప అభ్యర్థి.మల్లన్న పై....
27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న TRS పల్లా రాజేశ్వర్ రెడ్డి.......
......
.......
మొత్తం ఓట్లు ...3,87,969....
చెల్లిన ఓట్లు....3,66,333....
మురిగిన ఓట్లు....21,636....
7 రౌండ్స్ లాల్లో అన్ని ఓట్లను లెక్కించారు.......
...
Comments
Post a Comment