10 శాతం ఈ డబ్ల్యూ యెస్ రిజెర్వేషన్ విజయోత్సవ సభ
10 శాతం ఈ డబ్ల్యూ యెస్ రిజెర్వేషన్ విజయోత్సవ కార్యక్రమము హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగింది.
కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ ప్రకటించిిిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం తో ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించరు. ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్ ఆమరణ దీక్ష చేస్తా నని ప్రకటన చేయడం, పలు ఓసి సంఘాలు ఉద్యమాలకు పూనుకోవడం తో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం అమలుకు నిర్ణయించింది. రిజర్వేషన్లు అమలుఅవుతున్నందున విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది అద్దంకి దయాకర్, ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు గంజి రాజమౌళి గుప్తా, తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పడకంటి రమేష్ , మొగుల్లపల్లి ఉపేందర్ మరియు oc సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గోన్నారు.
Comments
Post a Comment