ఈ నెల 12న అంబేడ్కర్ సందేశ్ యాత్ర నీలి దండు కవాతు - పాలడుగు నాగార్జున
ప్రభుత్వ రంగ పరిరక్షణకై పూలే - అంబేడ్కర్ సందేశ్ యాత్ర నీలి దండు కవాతును ఈ నెల 12న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈ యాత్ర జిల్లా కోర్టు ప్రక్కనగల అంబేద్కర్ భవనం నుండీ ప్రారంబమయి,ప్రకాశం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం , అంబేద్కర్ విగ్రహం డిఈవో ఆఫీస్ వరకు వుంటుందిని తెలిపారు కవాతు లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరీ ధరించేసులని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉపాధ్యాయ యం యల్ సి.అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్వేరోస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు. పొడపంగు రాధా గార్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.
Comments
Post a Comment