30 లక్షల విలువైన మద్యం నిల్వలు పట్టివేత..
నల్గొండ జిల్లా:
గుర్రంపోడు మండలం........ లో రూ. 30 లక్షల విలువైన మద్యం నిల్వలు పట్టివేత.. మొసంగి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు మద్యం నిల్వలను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు
Comments
Post a Comment