*తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు*

 

*తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు* 

*వి.హనుమంతరావు*  కామెంట్స్

2019 ఏప్రిల్ 12 న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాను

ఏప్రిల్ 13 న అంబేద్కర్ విగ్రహం కూల్చారు. 

అమలాపురం వెళ్లి 5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించా..

దాన్నీ గోషామహల్ స్టేడియంలో పెట్టారు.

అంబేద్కర్ బొమ్మను పోలీస్ స్టేషన్ లో పెడతారా

ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదు.

షర్మిల రాజన్న రాజ్యం అంటుంది. ఆయన రాజ్యం ఎక్కడిది..అది కాంగ్రెస్ రాజ్యం

 *అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.* 

రాజ్యాంగ అధినేతకు తెలంగాణ లో దిక్కు లేదు.

అంబేద్కర్ కోసం నేను చావడానికి సిద్ధం. విగ్రహం ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది.

టీ.ఆర్.ఎస్ లోని ఎస్సీ , బీసీ నాయకులు ఒక్కరూ మాట్లాడటం లేదు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్