హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్
*టీఎస్ హైకోర్టు......*
హైకోర్టు ను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత మానవత రాయ్...
తనను అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు ను కోరిన మమవత రాయ్,
ఎలాంటి నోటీస్ లు లేకుండా అరెస్ట్ చేసి, తనపై దాడి చేశారని తన పిటిషన్ లో పేర్కొన్నా మానవత రాయ్,
అక్రమ అరెస్ట్ తో 24 గంటలపాటు తనను నిర్బంధించారని,25 లక్షల నష్టపరిహారం చెల్లించేలా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించాలని కోరిన మానవత రాయ్..
తనపై దాడి చేసిన పోలీస్ అధికారిపై కేసు నమోదు చేయాలని కోరిన మానవత రాయ్
తన కేసులో డీజీపీ, మిర్యాలగూడ, నల్గొండ ఎస్పీలను, బాషా టాస్క్ ఫోర్స్, నాగార్జున సాగర్ సీఐ లను ప్రతివాదులుగా చేర్చిన మమవత రాయ్.
Comments
Post a Comment