♦️ *కేసీఆర్ హాలియా బహిరంగసభను రద్దు చేయండి


 ♦️ *కేసీఆర్ హాలియా బహిరంగసభను రద్దు చేయండి*


*హెచ్చార్సీలో పిటిషన్ దాఖలు చేసిన రాచాల యుగంధర్ గౌడ్*

పిటిషన్ లో  పేర్కొన్న అంశాలు

 కోవిడ్ దృష్ట్యా సభలు నిర్వహించొద్దని 69 జీవోను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


స్వయంగా ముఖ్యమంత్రే ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తున్నారు.


 హాలియా సభ రద్దుకై ఎన్నికల కమిషన్ మరియు డిజిపికి ఆదేశాలివ్వండి


 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి


ప్రజారోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి హాలియ సభను రద్దుచేసేవిధంగా చర్యలు తీసుకోవాలి.


*రాచాల యుగంధర్ గౌడ్ - తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!