మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మండలం *కొంపెల్లి* గ్రామంలో ఈ మధ్యాహ్నం జరిగిన టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,టి ఆర్ యస్ అభ్యర్థి నోముల భగత్,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సీనియర్ టి ఆర్ యస్ నేత యం సి కోటిరెడ్డి తదితరులు....
Comments
Post a Comment