రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటనలో నిరసన సెగ.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటనలో నిరసన సెగ.
గతంలో కెటిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని సెల్ టవర్ ఎక్కిన బిజేపి కార్యకర్తలు.
కెటిఆర్ కార్యక్రమం లో ఇచ్చిన హామిలని అమలు చేయాలని నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు.
తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలని ఎబివివి కార్యకర్తల నిరసన.
సంఘటన స్థలంలో ఎబివిపి కార్యకర్తల పై చెయి చేసుకున్న పోలీసులు,టిఆర్ఎస్ కార్యకర్తలు.
కాంగ్రెస్, ఎబివిపి,బిజేపి కార్యకర్తలని అరెస్టు చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషను కి తరలింపు.
కెటిఆర్ పర్యటన అనంతరం పోలీస్ స్టేషన్ కి చేరుకున్న టిఆర్ఎస్ నాయకులు.
మాటమాట పెరగడంతో పోలిసు స్టేషను కి భారీగా చేరుకున్న టిఆర్ఎస్.
ఇల్లంతకుంట పోలీసు స్టేషను లోనే బాహాబహికి దిగిన టిఆర్ఎస్, బిజెపి నాయకులు.
బిజేపి, ఎబివిపి నాయకులపై టిఆర్ఎస్ నాయకుల దాడి.
పరిస్థితి అదుపుచేయలేక అదనపు పోర్స్ లేక చేతిలో వెఫన్ ఉన్నగాని ఏం చేయలేకపోతున్ననని పై అధికారులతో ఫోన్ లో బహిరంగంగా వేడుకున్న ఎస్సై.
సుమారు రెండు గంటలపాటు ఇల్లంతకుంట పోలీసు స్టేషను లో ఉద్రిక్త పరిస్థితులు
Comments
Post a Comment