ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప..
బ్రేకింగ్ న్యూస్
ఏసీబీ వలలో.. తిరుపతి నగరపాలక సంస్థ అవినీతి చేప..
తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రఫీ ఆస్తి పన్ను మార్పు కోసం నరసింహా రెడ్డి నుంచి.. రూ.9 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైనం..
శనివారం శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో చోటుచేసుకున్న సంఘటన..
Comments
Post a Comment