కాంట్రాక్ట్ బేసిస్ లో పల్మోనాలజిస్ట్ ను నియమిస్తామన్న నల్గొండ జిల్లా కలెక్టర్
కాంట్రాక్ట్ బేసిస్ లో పల్మోనాలజిస్ట్ ను నియమిస్తామన్న నల్గొండ జిల్లా కలెక్టర్
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని. కరోన విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో కరోనా వార్డులో రోగులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారని ఆక్సిజన్,వ్వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ , పల్మనాలజిస్టు లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందించుటకు ఆటంకంగా ఉన్నదని, వెంటనే నియమించాలనిKVPS జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున నల్గొండ జిల్లా కలెక్టరు కు వాట్సాప్ లో విజ్ఞప్తి చేయడం తో వెంటనే స్పందించి కాటాక్టు బేసిస్ లో నియమిస్తున్నామని నల్గొండ జిల్లా కలెక్టర్ బదులు ఇచ్చారు.
Comments
Post a Comment