కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు
కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు
కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కలవని మత గురువు మౌలానా అబ్దుల్ లతీఫ్ తెలియ చేశారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల మసీదుల 1)సదర్ 2)ఇమాములు 3)ఆఫీజ్ 4)ఆలీమ్
5)మసీదు కమిటీలు 6)మైనార్టీ ముఖ్య నేతలను, తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు తెలియజెయ్యండని కోరారు. ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా
htty://tmreis.telangana.gov.in తెలంగాణలోని అన్ని మైనారిటీ గురుకుల పాఠశాలలో పేద పిల్లలను జాయిన్ కావొచ్చని ఆయన మరియు కోదాడ గర్ల్స్ మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్, కోరారు
వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు
7331170856
9346541637
7569110928
Comments
Post a Comment