నిషేధిత గుట్కాలు పట్టివేత
నల్గొండ....
నల్గొండ పట్టణంలోని ఓల్డ్ కలెక్టరేట్ రోడ్ లో శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ లో నిషేధిత గుట్కా లు అమ్ముతున్నారనే సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనికీలు...నిషేధిత నికోటిన్, గుట్కా ప్యాకేట్ల పట్టివేత..కేసు నమోదు
Comments
Post a Comment