*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..*


*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..*

*నకిలీ ఈమెయిల్ ద్వారా 23 లక్షలు కాజేసిన కేటుగాళ్ళు..*

హైదరాబాద్ కి చెందిన వీరేంద్ర బండారి అనే వ్యాపారి పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు.

తాను కోవిడ్ పొజిటీవ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నానని.. అర్జెంట్ గా పేరుతో 23 లక్షల 60 వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని నకిలీ ఈమెయిల్ ద్వారా మెయిల్ చేసిన కేటుగాళ్ళు 

 తమ ప్రమేయం లేకుండానే నకిలీ  లెటర్ ప్యాడ్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. బేగంపేట యాక్సిస్ బ్యాంక్  మెయిల్ చేసిన.. సైబర్ నేరగాళ్లు.


సంతకం టాలీ అవడంతో వారు చెప్పిన మూడు అకౌంట్లకు 23 లక్షలు 60 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు అధికారులు.


 సాయంత్రం అకౌంట్ చెక్ చేసి డబ్బులు తక్కువ ఉండడంతో..తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి వీరేంద్ర బండారి.


 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.


 *ఇదే తరహాలో మరో మోసం..*


*తాను హాస్పటల్ లో ఉన్నాను అని తన అకౌంట్ నుండి 5 లక్షల రూపాయలు అర్జెంటుగా బదిలీ చేయాలని నకిలీ లెటర్ పై సంతకం చేసి బ్యాంకుకు పంపించిన సైబర్ చీటర్స్.*

 నిజమే అనుకొని వారు చెప్పిన అకౌంట్ కు 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన కోటక్ మహేంద్ర బ్యాంక్ అధికారులు.


 తనకు తెలియకుండానే సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.


 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్