ఎమ్మెల్యే కంచర్ల గృహంలో విజయోత్సావాలు
ఎమ్మెల్యే కంచర్ల గృహంలో విజయోత్సావాలు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నివాసగృహంలో విజయోత్సావాలు జరుపుకుంటున్న టి ఆర్ యస్ నేతలు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,యన్. భాస్కర్ రావు టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ యం ఎల్ సి పూల రవీందర్, కంచర్ల కృష్ణారెడ్డి,కటికం సత్తయ్య గౌడ్,టి ఆర్ యస్ వి నాయకులు జిల్లా శంకర్ తదితరులు.
Comments
Post a Comment