బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించా
*బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను* ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాలని నల్గొండ బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో
బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు గారు, పోతెపాక సాంబయ్య గారు, అసెంబ్లీ కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, కుమ్మరికుంట్ల సాయి కుమార్, పంజాల యాదగిరి, వట్టికోటి దుర్గ, టంగుటూరి శ్యామ్, పోకల దశరథ, సాయి, నరేందర్ గార్లు తదితరులు పాల్గొన్నారు..
Comments
Post a Comment