*కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ.

 *Delhi*


*కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*.


కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ.


*DRDO మరియు Dr Reddy's  laboratories సంయుక్త ఆధ్వర్యంలో 2DG పేరుతో అందుబాటులోకి కొత్త డ్రగ్.*


కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్న *రోగులను రెండింతల వేగంతో నయం చేస్తున్న 2-deoxy-D-glucose గా పిలువబడే కొత్త డ్రగ్.*



*రోగుల ఆక్సిజన్ అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్న 2DG డ్రగ్.*


పౌడర్ రూపంలో లభించే ఈ 2DG డ్రగ్ ను  నీళ్లలో కలుపుకుని తాగవచ్చని రక్షణ శాఖ ప్రకటన.


*వైరస్ ద్వారా ప్రభావితమైన కణాల్లో ఈ కొత్త డ్రగ్ చేరి వైరస్ వృద్ధిని నిరోధిస్తుందని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ*.


*కేవలం వైరస్ సోకిన క్షణాల్లో మాత్రమె చేరడం ఈ కొత్త డ్రగ్ ప్రత్యేకత అని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ.*


*COVID వ్యతిరేక పోరాటంలో మరో హైదరాబాదీ ఫార్మా కంపెనీ కీలక భాగస్వామ్యం.*


DRDO తో కలిసి సంయుక్త పరిశోధన చేసి 2DG డ్రగ్ ను ఆవిష్కరించిన   హైదరాబాద్ కు చెందిన Dr. Reddy's లబోరేటరీస్.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్