గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 


కోవిడ్ రోగుల కోసం 

గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఈ కార్యక్రమానికి హాజరైన drdo మిస్సైల్  dg msr ప్రసాద్,గాంధీ సూపరిండెంట్ రాజారావు



రాజారావు,గాంధీ superindent కామెంట్స్


కిషన్ రెడ్డి గారు మాకు ఏ ఇబ్బంది ఉన్న వెంటనే రెస్పాండ్ అవుతున్నారు,మాలో   నైతిక స్టైర్యం  నింపుతున్నారు


Drdo నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమంది ని కాపాడుకోగలుగుతాం


కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుంది



కిషన్ రెడ్డి కామెంట్స్


గాంధీ  650 icu పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి గా సేవలందిస్తుంది


2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారు


గాంధీకి ఆక్సిజన్ సిలెండర్లను ఇవ్వాలని ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజనాధ్ ను కోరగా drdo సతీష్ గారు మిస్సైల్ కు వాడే నైట్రోజన్ సిలెండర్లను ఆక్సిజన్ సిలెండర్లగా కన్వర్ట్ చేసి గాంధీకి పంపారు


నేడు 50 వచ్చాయి,రేపు మరో 50 సిలెండర్ల వస్తాయి


తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుంది


గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్  కొరత ఉండకూడదని సిఎస్ తో మాట్లాడాను,నివేదిక అందజేయమన్నాను


ఆక్సిజన్,రేమిదెస్వర్  తెలంగాణా కు ఎక్కువ కేటాయించేందుకు 

ఈ రాత్రి 7 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలుస్తాను


ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు, బయటకు వస్తే కోవిడ్ నిబంధనలు పాటించండి


పాజిటివ్ పేషెంట్లు ఏమి కాదు అన్నట్లు నిర్లక్ష్యంగా బయట తిరగవద్దు పలువురికి అంటించవద్దు


కరోనా చైను బ్రేక్ చేయాల్సింది ప్రజలే


ఫ్రంటు వారియర్ గా సేవలు అందిస్తున్న వారు తమ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్