మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద orange travels bus బోల్తా పది మందికి గాయాలు
బ్రేకింగ్ న్యూస్
సూర్యాపేట జిల్లా జిల్లా కోదాడ NH65 పై మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద orange travels bus బోల్తా పది మందికి గాయాలు
39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు
హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద ఘటన
Comments
Post a Comment