నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా భూపతి రాజు
నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా
భూపతి రాజు
నల్గొండ : నల్గొండ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి గా నల్గొండ పట్టణాన వాసి సీనియర్ కార్యకర్త భూపతి రాజును బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నియమించారు. పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కి తోడ్పడాలని ఆయన కోరారు. తన ను నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి మరియు నియమానికి సహకరించిన నాయకులకు భూపతి రాజు కృతజ్ఞతలు తెలుపుతు, పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
Comments
Post a Comment