317 జీవోతో జాయిన్ అవడానికి హుజుర్నగర్ వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో పాల్గొననున్న ఎమ్మెల్యే రఘునందంరావు
317 జీవోతో జాయిన్ అవడానికి హుజుర్నగర్ వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో పాల్గొననున్న ఎమ్మెల్యే రఘునందంరావు
నల్గొండ: 317 జీవో తో హుజుర్ నగర్ ZPHS camp స్కూల్ లో గురువారం రోజు జాయిన్ అవడానికి వెళ్లిన రికార్డ్ అసిస్టెంట్ నాగిళ్ళ మురళీధర్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని ఆయనకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున ఏం.రఘునందన్ రావు ఏం.ఎల్.ఏ. గారు జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి ఆయనకు శ్రద్ధాంజలి గటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఈరోజు ఉదయం వారి అంతిమ యాత్రలో పాల్గొంటున్నారని ఒక ప్రకటనలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చనిపోయిన మురళీధర్ స్వస్థలం నర్సింగ్ బట్ల గ్రామానికి ఈరోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారని ఆయన తెలిపారు.
Comments
Post a Comment