317 జీవోతో జాయిన్ కు వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో ఎమ్మెల్యే రఘునందన్ రావు

 


 317 జీవోతో జాయిన్ కు  వెళ్లి మృతిచెందిన మురళీధర్ అంత్యక్రియలలో  ఎమ్మెల్యే రఘునందన్ రావు


నల్గొండ: 317 జీవో తో హుజుర్ నగర్ ZPHS camp స్కూల్ లో  గురువారం రోజు జాయిన్ అవడానికి వెళ్లిన  రికార్డ్ అసిస్టెంట్ నాగిళ్ళ మురళీధర్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని ఆయనకు  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున  ఏం.రఘునందన్ రావు ఏం.ఎల్.ఏ. గారు జిల్లా అధ్యక్షుడు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి  ఆయనకు  శ్రద్ధాంజలి  గటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఈరోజు ఉదయం వారి అంతిమ యాత్రలో పాల్గొంటున్నారని ఒక ప్రకటనలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చనిపోయిన మురళీధర్ స్వస్థలం నర్సింగ్ బట్ల  గ్రామానికి ఈరోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారని ఆయన తెలిపారు.

 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్