గూఢచారి చిన్నదే అది సృష్టించే భూకంపం పెద్దదే? వైశ్య సంఘాల పేరున జరుగుతున్న దారుణాలను ప్రపంచ సంఘం లో దుబారా, జవాబు దారి లేకపోవడాన్ని, తెలంగాణలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని ఇటీవల " గూఢచారి " పత్రిక ద్వారా ప్రశ్నీంచిన విషయం మీ అందరికి తెలిసినదే.... ఆ సంఘం లో స్థాయి లేని వారికి పదవులు ఇచ్చి వారి చేతులారా వారే ఆ సంఘాన్ని బజారుకు ఈడ్చుకున్నారు. మీడియా ఇంచార్జి ఏం చేయాలో కూడా నాలెడ్జి లేని వ్యక్తులను పెట్టి పరువు తీసుకొన్నారు. నా వార్తను పట్టించుకోవద్దని, తప్పుడు వార్తని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మరియు మా పత్రిక ప్రతినిధిని బెదురుస్తూ వాయిస్ రికార్డులు పెట్టారు. చాలా చిన్నోడు పట్టించుకోవద్దని వీడియో మెసేజ్ లు పెట్టారు. పత్రిక ప్రశ్నిస్తే , అదో చిన్నపత్రిక అని, చిటికన వేలు అని అపహస్యం చేసారు సదరు ఆసంఘ నాయకులు కానీ వారు తెలుసుకోవలసింది ఎమిటంటే , మీరు బహుమతులు, కవర్లు, బ్రైబ్ లు ఇవ్వడానికి మీకు చిన్నపత్రిక, పెద్ద పత్రిక అని కొలమాణాలు వుంటాయోమో కానీ నిజాలు పరిశోదించి రాయడానికి , ప్రజల త...