మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..?
నల్గొండ : నేటి మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..?
-నిన్న సాగర్ లో.. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు ఆధ్వర్యంలో.. 14 మంది కౌన్సిలర్ల సమావేశం.
- మున్సిపల్ సమావేశానికి హాజరు కామంటూ తేల్చి చెప్పిన కౌన్సిలర్లు.
- పట్టణంలోని వార్డుల అభివృద్ధిని MLA పట్టించుకోవడంలేదని ఆరోపణ.
Comments
Post a Comment