మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…!
మారెడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు…!
నాగేశ్వర్ రావును హయత్ నగర్ కోర్టు లో హాజరు పరిచిన పోలీస్ లు..
అత్యాచారం, కిడ్నాప్ తరువాత మారేడ్ పల్లీ పీ ఎస్ లో డ్యూటీ చేసిన నాగేశ్వర్ రావు..!
డ్యూటీ చేసి , జీ డీ ఎంట్రీ , వెపన్ సరెండర్ చేసింది నాగేశ్వర్ రావెనా, ఆయన చేసినట్టుగా క్రియేట్ చేశాడా అన్నది నిర్ధారించుకుంటున్న పోలీసులు.
నాగేశ్వర్ రావు స్పెసిమెన్ సిగ్నేచర్స్ తీసుకుంటున్న కోర్టు..
Comments
Post a Comment