గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు - జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి


 గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు - జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి

నల్గొండ : జిల్లా కేంద్రం లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బాలికల జూనియర్ కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా కళాశాలలో పాఠశాలలో కిచెన్ తో పాటు కుకింగ్ చేసే పరిసరాలను పరిశీలించారు. సందర్భంగా ఆమె వంట చేసే వారికి ఆయా ప్రిన్సిపల్ లకు పలు సూచనలు చేశారు. కూరగాయలను వేడి నీటిలో కాసేపు ఉంచాకనే వాటిని వంటకు ఉపయోగించాలని సూచించారు. వంట సిబ్బంది వంట చేసే సమయంలో పరిశుభ్రతను పాటించాలన్నారు. హాస్టల్లో ఉన్న బాలబాలికలతో వారికి అందుతున్న ఆహారం గురించి తెలుసుకున్నారు ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో పని చేస్తుందని , ఆ దిశగా ఫుడ్ సేఫ్టీ తరఫున ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో గడువు ముగిసిన పసుపు ప్యాకెట్లను తో పాటు పల్లి పట్టి ప్యాకెట్లను జిల్లా కేంద్రం లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బాలికల జూనియర్ కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా కళాశాలలో పాఠశాలలో కిచెన్ తో పాటు కుకింగ్ చేసే పరిసరాలను పరిశీలించారు. సందర్భంగా ఆమె వంట చేసే వారికి ఆయా ప్రిన్సిపల్ లకు పలు సూచనలు చేశారు. కూరగాయలను వేడి నీటిలో కాసేపు ఉంచాకనే వాటిని వంటకు ఉపయోగించాలని సూచించారు. వంట సిబ్బంది వంట చేసే సమయంలో పరిశుభ్రతను పాటించాలన్నారు. హాస్టల్లో ఉన్న బాలబాలికలతో వారికి అందుతున్న ఆహారం గురించి తెలుసుకున్నారు ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో పని చేస్తుందని , ఆ దిశగా ఫుడ్ సేఫ్టీ తరఫున ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో గడువు ముగిసిన పసుపు ప్యాకెట్లను తో పాటు పల్లి పట్టి ప్యాకెట్లను గుర్తించామని పేర్కొన్నారు. గడువు ముగిసిన వాటిని ముందే గుర్తించి విద్యార్థులకు ఇవ్వొద్దన్నారు. గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేర్కొన్నారు. గడువు ముగిసిన వాటిని ముందే గుర్తించి విద్యార్థులకు ఇవ్వొద్దన్నారు. గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్