యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్.
యాదగిరిగుట్ట
యాదాద్రి: యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్.
క్యూలైన్ల ద్వారా ఆలయ మాడవీధుల్లోకి వచ్చిన అడవి పంది.
భయంతో అటు ఇటు పరిగెత్తి క్యూకాంప్లెక్స్ బిల్డింగ్ పై నుండి పడి చనిపోయిన అడవి పంది.
ఆలయంలో లఘు పుణ్యాహవచనం చేపడతామన్న ఆలయ ఆఫీసర్లు.
Comments
Post a Comment