ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ పిల్ తో తెలంగాణ లో వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ నిషేధం
ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ పిల్ తో తెలంగాణ లో వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ నిషేధం
హైదరాబాద్: 2016 లో కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ బ్యానర్లు మరియు వన్ టైం యుస్డ్ ప్లాస్టిక్ వాడకము పై , తయారీ పై నిషేధం విధించింది. అట్టి నిషేధం తెలంగాణలో అమలు కాకపోడంతో ప్రముఖ అడ్వకేట్, ఆర్టీఐ ట్రైనర్ కె.ఎన్. సాయికుమార్ 2020లో తెలంగాణ హైకోర్టులో నిషేధం అమలు పరచాలని పిల్ దాఖలు చేశానని తెలిపారు. . ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు జూన్ లో రెండు వారాల్లో తీసుకున్న చర్యలు కోర్టు కు తెలపాలని ప్రభుత్వాన్నీ అదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం జులై 1 నుండి నిషేధం విధిస్తూ జీవో 40 ని విడుదల చేసినట్లు తెలిపింది.
Comments
Post a Comment