చీకోటి వ్యవహారం తో ఓ వైశ్య బిజినెస్ గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ?
చీకోటి వ్యవహారం తో ఓ వైశ్య బిజినెస్ గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ?
క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కుమార్ ఇళ్లలో హైదరాబాదులో ఈ.డీ దాడుల నిర్వహించదాంతో చీకోటి ప్రవీణ్ కుమార్ తో సన్నిహితంగా ఉన్న కొంత మంది వైశ్య బిజినెస్ గ్రూప్ సభ్యుల, తెలంగాణ ఆర్యవైశ్య నాయకుల, పలు మహాసభ ల నాయకుల ప్రపంచ సంఘం నాయకుల గుండెల్లో గుబులు మొదలయ్యిందని టాక్. మరి వీరి ఆర్దిక సంబంధాలపై ఈడీ దృష్టిపెడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.
సేవ పేరుతో దాతల నుండి సేకరించిన విరాళాల ల్లో 30 శాతం జేబులో వేసుకుంటున్న నాయకుల పై ఈడీ కి ఫిర్యాదు చేయడానికి వైశ్య జర్నలిస్టుల్లో ఒక టీమ్ తయారు అవుతున్నట్లు గుస గుస లు.
Comments
Post a Comment