మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు
నల్గొండ పట్టం లోని సమస్యల సాధన కొరకు బీజేపీ కౌన్సిల్లెర్స్ నేటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ను బహిష్కరించి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని, బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు. బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలు,పట్టణం లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ మోర్చాల నాయకులు,మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరారు.
Comments
Post a Comment