జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి.....


 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


మహిళ అధికారిపై లైంగిక దాడి ...పరారీలో నిందితుడు......     ఆర్టీఏ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మహిళ పై అదే డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డు గా పని చేస్తున్న వ్యక్తి ఆమే పై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం 2018 లో బదిలీపై ఖమ్మం కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ తనకు ఎవ్వరు పరిచయం లేకపోవడంతో అదే ఆర్టీ ఏ లో హోమ్ గార్డు గా పని చేస్తున్న స్వామి అనే వ్యక్తి ఆమెకు అన్నీ విధాలుగా సహాయం చేశాడు.అప్పటి నుంచి ఆమే నమ్మకాన్ని ,ఆమే కుటుంబ సభ్యులకు దగ్గర అయ్యాడు. బాధితురాలు తన భర్త తో వచ్చిన మనస్పర్థల కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఆమెకు సంభందించిన వ్యక్తి గత విషయాలను తెలుసుకున్నాడు .కాగా ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని  ఆమెకు మాయమాటలు చెప్పి ఆమే ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆమే కు జ్యుస్ లో మత్తు మందు ఇచ్చి ఆమే పై అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించి వాటి ని ఇతరులకు చూపిస్తాను అని చెప్పి ఆమెను బయ బ్రాంతులకు గురి చేశాడు.వీడియోల ను బూచి గా చూపి ఆమే వద్ద నుంచి లక్షలు వసూలు చేశాడు.నిందితుడి నుంచి దూరంగా ఉండేందుకు గాను హైదరాబాద్ కి బదిలీపై వచ్చారు .ఐనా కూడా నిందితుడు ఆమెను వదిలి పెట్టకుండా హైదరాబాద్ లో తాను పనిచేస్తున్న కార్యాలయం కి వచ్చి తోటి సిబ్బందికి వీడియోలు చూపిస్తానని బెదిరించడం తో పాటు , వీడియోలు పోర్న్ సైట్లో పెట్టకుండా ఉండాలంటే 50 లక్షలు ఇవ్వాలని వత్తిడి చేయడంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు.దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్