Casino king Updates:::
Casino king Updates:::
చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం
చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసిన ఈడీ
లావాదేవీలకు సంబంధించి చికోటి వాట్సాప్‌లో సమాచారం
చికోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్లను గుర్తించిన ఈడీ
పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు గుర్తింపు
సినీ, రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్న ఈడీ
10 మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు
చికోటి వాట్సాప్‌లో ప్రముఖులతో చాటింగ్
తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యాపార, రాజకీయవేత్తలతో పరిచయాలు
బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర
తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్‌లో ప్రముఖులకు పంపిన చికోటి
నగదు లావాదేవీలకు సంబంధించి వాట్సాప్‌లో కీలక డేటా.
****
Chikoti farm house lo forest raids.
ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ...
కడ్తాల్ సమీపం లోని సాయి రెడ్డి గూడెం లోని చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు...
నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్ హౌస్ లో వుండటానికి వీలు లేదు..
ఫ్రెండ్లీ గా వుండే పక్షులు వుండొచ్చు..
ఫార్మ్ హౌజ్ లో పైథాన్ వుందని సమాచారం వచ్చింది...కానీ అది ఇక్కడ కనిపించట్లేదు..
ఫార్మ్ హౌజ్ అంతా తనికీ చేసాము..
జూ లో స్వేచ్చగా తిరగాల్సిన వాటిని ఇక్కడ బంధించారు..
నిబంధనలకు విరుద్ధంగా వున్న జంతువులను గుర్తించి, అనుమతులు తనిఖీ చేస్తాము..
ఫార్మ్ హౌజ్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాము..
ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ.
చికోటి ప్రవీణ్ మామ మాధవ రావ్
ఫార్మ్ హౌజ్ నిర్వాహకుడు..
చికోటి ప్రవీణ్ తనకు ఇష్టమైన పక్షులను మాత్రమే ఇక్కడ పెంచుకుంటున్నారు...
ఇక్కడ ఎలాంటి పార్టీలు జరుగవు..
ఇక్కడ వున్న జంతువులు,పక్షులకు అన్ని అనుమతులు వున్నాయి...
Comments
Post a Comment