నేటితో 9వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర
*యాదాద్రి....*
*నేటితో 9వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర"*
*ఉదయం 10 గంటలకు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర*
ఆజాదీ కా అమృత మహాత్సవంలో భాగంగా కాసేపట్లో పాదయాత్ర శిబిరం వద్ద స్వతంత్ర సమర యోధుడు బత్తిని మొగలయ్య గౌడ్ కు నివాళులు అర్పించనున్న బండి సంజయ్ కుమార్.
అనంతరం సిరిపురం నుంచి రామన్నపేట, దుబ్బాక మీదుగా మునిపంపుల వరకు కొనసాగనున్న పాదయాత్ర
*ఇవాళ రాత్రికి మునిపంపుల సమీపంలో బండి సంజయ్ రాత్రి బస*
*నేడు 12.5KM మేర కొనసాగనున్న పాదయాత్ర*
రామన్నపేట వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్.
పాదయాత్రలో భాగంగా వివిధ ప్రజలతో మమేకం కానున్న బండి సంజయ్.
Comments
Post a Comment