బీజేపీ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్ జన్మదినము వేడుకలు
బీజేపీ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్ జన్మదినము వేడుకలు
భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ ఇన్చార్జి గార్లపాటి జితేందర్ కుమార్ జన్మదినము వేడుకలు జరుగుతాయని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపర్రు. ఆగస్టు 1 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు నల్గొండ లో హైదరాబాద్ రోడ్ వెంకటేశ్వర కాలనీ ప్లాట్ నెంబర్ 33 నందు నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు ఉంటాయని తెలిపారు. బీజేపీ పట్టణ జిల్లా, రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనవలసిందిగా మనవి చేశారు.
Comments
Post a Comment