నల్గొండ జిల్లా లో కొనసాగుతున్న సంజయ్ యాత్ర. యాత్రలో జాయిన్ అయిన దాసోజు
నల్గొండ జిల్లా లో కొనసాగుతున్న సంజయ్ యాత్ర. యాత్రలో జాయిన్ అయిన దాసోజు
చిట్యాల : "ప్రజా సంగ్రామ యాత్ర"లో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకనపల్లికి చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర*
గీతకార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న సంజయ్. ఈ సందర్బంగా కాల్లు రుచి చూసిన సంజయ్
Comments
Post a Comment