నిద్ర 'మత్తు' లో నల్గొండ డిపిఆర్వో
నిద్ర 'మత్తు' లో నల్గొండ డిపిఆర్వో
నల్గొండ: డిపిఆర్వో పని వత్తిడి తో పతాక ఆవిష్కరణ మీడియా ఇన్విటేషన్ లో ఉదయం 10.30 కి బదులు రాత్రి 10.30 అని వాట్సాప్ లో వ్రాసారు. అయ్యో ఏంది సర్ ఇలా వ్రాసారని ఓ జర్నలిస్టు అడగడం తో ఆయన భాద ను చెప్పుకొచ్చారు. సిబ్బంది అనుమతి లేకుండా సెలవులు పెడుతున్నారని దాంతో పని భారం పెరిగి నిద్రకు కూడా సమయం సరిపోవడం లేదని దీనితో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. అంతే కాక స్టాఫ్ తక్కువ వుండటం తో చాలా ఇబ్బందులకు గురువుతున్నానని, నన్ను ఇక్కడినుండి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండు అని మీరయిన ట్రాన్స్ఫర్ చేయించండని మా ప్రతినిధి ని రిక్వెస్ట్ చేశారు. అయ్యో పాపం డిపిఆర్వో
Comments
Post a Comment