నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ
నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన విశాల తండ్రి లేని కూతురు వాణి, నాగోల్ బండ్లగూడ లో నివాసం ఉంటున్న అనురాధ కృష్ణమాచారీ ల కూతురు అనూష వివాహం సందర్భంగా తన కార్యాలయంలో వారి కుటుంబానికి పుస్తెమట్టెలు, చీర, గాజులు అందచేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
Comments
Post a Comment