సైకిల్ రేస్ మరియు స్కిప్పింగ్ పోటీల్లో అతిధిగా పాల్గొన్న గార్లపాటి జితేంద్రకుమార్
సైకిల్ రేస్ మరియు స్కిప్పింగ్ పోటీల్లో అతిధిగా పాల్గొన్న గార్లపాటి జితేంద్రకుమార్.
నల్గొండ: ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నల్గొండలో సైకిల్ రేస్ మరియు స్కిప్పింగ్ పోటీల్లో అతిధిగా పాల్గొన్న బీజేపీ నాయకులు మరియు లయన్స్ క్లబ్ మెంబర్ గార్లపాటి జితేంద్రకుమార్.
Comments
Post a Comment