స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు


 స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు

ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలు జరుపుకోవడంలో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో జాతీయ జెండాతో ర్యాలీ తీసి వజ్రోత్సవం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదినం జిల్లా అధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మక్సూద్ భూపతి టైమ్స్ ఎడిటర్ భూపతి రాజు సత్య ఛానల్ చైర్మన్ గోలి విజయ్ పత్రికా ఎడిటర్లు సంఘ నాయకులు ఎండి శౌక త్ అలి ఎండి అఫ్జ ల్ ఖాన్ కారింగుల యాదగిరి ఎండి ఖుద్దుస్ సయ్యద్ పేర్ల వెంకటయ్య వీరెల్లి సతీష్ సందీప్ గోవిందు బాలరాజ్ లెనిన్ లింగయ్య రాజశేఖర్ ఊర రమేష్ సాగర్ జయంత్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్