రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దగ్ధం కార్యక్రమం
నల్గొండ: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర -3 పాదయాత్ర పై తెరాసా గుండాలు జరిపిన దాడిని వ్యతిరేకిస్తు ,దాడికి నిరసనగా రేపు అనగా 16న ఉదయం 10:00 లకు అన్ని మండల కేంద్రాల్లో ,పట్టణాలలో కేంద్రాల్లో అధ్యక్షుల అధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులను
బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డి కోరారు.
Comments
Post a Comment