ఉచితంగా జాతీయ జెండా పంపిణీ
ఉచితంగా జాతీయ జెండా పంపిణీ
నల్గొండ జిల్లా : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా *ఆజాది క అమృత్ మహోత్సవంలో* భాగంగా భారత ప్రదాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు
ప్రతి ఇంటి పై జాతీయ జెండ కార్యక్రమంలో భాగంగ ఈ రోజు నల్గొండ, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కేంద్రాల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ కాంటెస్టడ్ అభ్యర్థి 2019 గార్లపాటి జితేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు.
..
Comments
Post a Comment