ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు మహాత్మా గాంధీ కి వినతి
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు మహాత్మా గాంధీ కి వినతి
నల్గొండ: నల్గొండ ఆర్యవైశ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కు నాయకులకు మంచి మనసు కల్పించాలని కోరుతూ చిట్యాల లోని మహాత్మా గాంధీ గుడి లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అంద చేశారు. ఈ కార్యక్రమం లో భూపతి రాజు, యమా మురళి, కోటగిరి చంద్రశేఖర్, వనామా మనోహర్, ఓంప్రసాద్, యమా శ్యామ్ కుమార్, నల్గొండ శ్రీనివాస్, వనామా రమేష్, గుండా కరుణాకర్, శివ, నల్గొండ యోగీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment