మునుగోడు పోటీలో ఆర్యవైశ్యులు - ఆర్యవైశ్య నాయకుడు ఓంప్రసాద్
మునుగోడు పోటీలో ఆర్యవైశ్యులు - ఆర్యవైశ్య నాయకుడు ఓంప్రసాద్
నల్లగొండ: ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కొరకు మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆర్యవైశ్య యువకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేశారని, అమలు మాత్రం మరిచారని విమర్శించారు. మునుగోడు నియోజక వర్గంలో దాదాపు 15 నుండి 20 వేల ఆర్యవైశ్యు లు ఉన్నారని వారు అంతా సత్త చూపించాలని, కార్పొరేషన్ ఏర్పాటుకు తుడ్పాటు అందించాలని వారు కోరారు. క్రొత్తగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ కు ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యవర్గం కార్పొరేషన్ కొరకు తీర్మానం చేసి ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
Comments
Post a Comment