యం. జి. యునవర్సిటీలో గణేష్ లడ్డు వేలం లో దక్కించుకున్న బీజేపీ నాయకుడు.గార్లపాటి
యం. జి. యునవర్సిటీలో గణేష్ లడ్డు వేలం లో దక్కించుకున్న బీజేపీ నాయకుడు.గార్లపాటి
మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో గణేష్ మండపంలో బిజెపి రాష్ట్ర నాయకులు నల్లగొండ పార్లమెంట్ కాంటేస్టెడ్ అభ్యర్ధి 2019 గార్లపాటి జితేంద్ర కుమార్ లడ్డు వేలం పాటలో దక్కించుకున్నారు.
Comments
Post a Comment