కొత్త పింఛన్ల పంపిణీ లో ఎమ్మెల్యే కంచర్ల ఆసక్తికర వ్యాఖ్యలు.






 నల్గొండ పట్టణంలో కొత్త పింఛన్ల పంపిణీ లో ఎమ్మెల్యే కంచర్ల ఆసక్తికర వ్యాఖ్యలు.*


**తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కెసిఆర్ నాయకత్వంలో  అన్నివిధాల న్యాయం జరుగుతుంది*


**తెలంగాణలో రైతుబందు ద్వారా ఆత్మహత్య లు ఆగిపోయినాయి.*


**రైతుల కోసం వారి కుటుంబాల కు బాసటగా రైతు బీమా ఇస్తున్న , కెసిఆర్ ను

బిజెపి నరేంద్ర మోడీ  ప్రభుత్వం అడ్డుకుంటుంది*


*ఆడపిల్లలకు వారి పెళ్లికి 1లక్ష116 లు ఇస్తున్న కెసిఆర్ ను ప్రజలు మహిళలు ఆదరించాలి.*


**2000 ,3000 వేల పింఛన్లను ప్రజలకు ఇవ్వకుండా అడ్డుకోవాలని నరేంద్ర మోడీ చూస్తుండు.*


*బిజెపి ప్రభుత్వం వున్న రాష్ట్రాలలో పింఛన్లు ఎందుకు 3000 నరేంద్ర మోడీ ఇస్తలేడు చెప్పాలి.*


*తెలంగాణా లో ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత కే సి ఆర్ కె ఉంది.*


*బిజెపి రాష్టాలలో ఇంకా కరెంటు లేక బుడ్డి దీపాలే ఉన్నాయి.*


*నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను  మోడీ సామాన్యులను మళ్ళీ రోడ్డు మీదకు తీసుకువస్తున్నాడు.*


**ప్రజలు బిజెపి నీ బొంద పెట్టాలి ఎమ్మెల్యే కంచర్ల  **


**తెలంగాణా రాష్టం కే సి ఆర్ నాయకత్వం  లోనే  అభివృద్ధి చెందుతుందీ.ప్రజలు టీ ఆర్ ఎస్ వెంటే వుండాలి,కారు గుర్తును మర్చిపోవద్దు*


**నరేంద్ర మోడీ 100 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని అంధకారం లో నెట్టారు*


**నల్గొండ పట్టణంలోని అభివృద్ధి మీరు ఇచ్చిన అవకాశమే ,నాకు ఓటు వేసిన ఆశీర్వదించిన మి అందరికీ బిడ్డగా అండగా ఉంటా*


**నల్గొండ నియోజకవర్గం ను కే సి ఆర్ దత్తత   ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి జరుగుతుంది*


*త్వరలో జాగ ఉన్నవారికి 3 లక్షలు ఇస్తాం, కే సి ఆర్ మాట ఇచ్చాడు.*


*మరొకసారి నన్ను ఆశీర్వదించండి ,ఎమ్మెల్యే కంచర్ల*


*అర్హులందరికీ పింఛను వస్తది,ఎవరు అద్యారపడొడ్డు ఎమ్మెల్యే కంచర్ల*

 నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర భూపాల్ రెడ్డి గారు.. నల్గొండ సంబంధించిన, పట్టణం మండలాల మిగిలిపోయిన ఆసరా పెన్షన్ దారులకు.. చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్హలో పట్టణ ఆసరా పెన్షన్ దారులకు.. తమ క్యాంప్ కార్యాలయంలో తిప్పర్తి కనగల్ నల్గొండ మండలాల పెన్షన్ దారులకు  పెన్షన్ కార్డు, మంజూరిపత్రములు,అందజేశారు ..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కమిషన్ కెవి రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్  కనగల్ ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి, చిట్ల వెంకటేశం, మార్కెట్ కమిటీ  చైర్మన్ బొర్ర సుధాకర్ నల్గొండ తిప్పర్తి కనగల్ ఎంపీడీవోలు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్య శ్రీనివాస్, సీనియర్ నాయకులు బకరం వెంకన్న  సింగిల్ విండో చైర్మన్లు వంగాల గల సహదేవరెడ్డి ధూటి శ్రీనివాస్  మండల పార్టీ అధ్యక్షులు దీప వెంకటరెడ్డి అయితే గోని యాదయ్య, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు రొట్టెల రమేష్, కడారి కృష్ణయ్య... పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్