శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన గుడికి ఆర్థిక సహాయం అందించిన - పిల్లి రామరాజు యాదవ్
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన గుడికి ఆర్థిక సహాయం అందించిన - పిల్లి రామరాజు యాదవ్
తిప్పర్తి మండలం వెంకటద్రిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థాన నిర్మాణానికి ఆర్థిక సహాయం *20000/-* ఇరవై వేలు అందించిన *TRS పార్టీ నల్గొండ టౌన్ అధ్యక్షులు RKS ఫౌండేషన్ చైర్మన్ 8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు శేఖర్ గారు నాగయ్యగారు శ్రీను జానయ్య లచ్చయ్యగారు శివలింగం గారు పరమేష్ రాజు చెరుకుపల్లి గారు మరియు తదితరులు పాల్గొన్నారు..
Comments
Post a Comment