*ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి*


 *ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి*


*మాదిగ జేఏసీజిల్లా అధ్యక్షుడు*

       *నెమలి కిషోర్*


*ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాదిగ  జేఏసీ ఖమ్మంజిల్లా అధ్యక్షులు నెమలి కిషోర్ డిమాండ్ చేశారు*

 *ఈ మేరకు ఆయన మంగళవారం మాట్లాడుతూ ఎస్సీ కాలనీ యువకులతో వాగ్వాదానికి దిగిన మహిళ ఎస్సై స్రవంతి రెడ్డి వారిని కులం పేరుతో దూషించటం బాధాకరం అన్నారు*

*బాధ్యతగల అధికారినిగా* *వ్యవహరించవలసిన ఎస్సై అన్నీ మరిచి అగ్రకుల అహంకారంతో దళిత యువకులను కులం* *పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు* *సదురు ఎస్సై పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలన్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఎస్సీ ఎస్టీల పై దాడులు చేస్తూ కులం పేరుతో దూషిస్తున్న వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తేవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు*.*అలా జరగని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు*

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్