నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవంలో అపశృతి పలువురు విద్యార్థులకు గాయాలు
బ్రేకింగ్ న్యూస్
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవంలో అపశృతి పలువురు విద్యార్థులకు గాయాలు
-క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ వద్ద ప్రమాదవశాత్తు ఎల్ఈడి స్క్రీన్ కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలు
-గాయాలైన విద్యార్థులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు.
Comments
Post a Comment