మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం
మేజిషియన్ ప్రవీణ్ కు సన్మానం
హైదరాబాద్:
మ్యాజిక్ , మిమిక్రీ, మైమ్ (MMM) మాయావినోదం పేరుతో 1991 సెప్టెంబర్ 16వ తేదీన డా,, కె.వి.రమణాచారి గారి నిర్వహణలో నిర్విరామంగా నిర్వహింపబడినది ఈ మూడురంగాల కళాకారులకు అవాకాశాలు మరియు గుర్తింపు లభించాయి మళ్ళీ ఈ తేదీన ఈ మూడురంగాల కళాకారులను డా,, కె.వి.రమణాచారి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో సి.వి.రమణ , జేన్నీ గారు, మల్లం రమేష్ రామడుగు వసంత్ , భవిరి శివ , కె.వి.చారి , ప్రవీణ్ , రాంబాబు మరియు ఇతర కళాకారులు పాల్గొన్నారు
Comments
Post a Comment